ఇందిరాదేవి, సెప్టెంబరు 22, 1919 న హనుమకొండ లో జన్మించింది. ఈమె తండ్రి వడ్లకొండ నరసింహారావు సంఘ సేవకుడు. నారాయణగూడ బాలికల పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, తర్వాత ముంబై లోని శ్రీమతి నాతీబాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో చదివి,[1] 1937లో బి.ఎ. పట్టబద్ధురాలైంది.
ఇందిరాదేవి తల్లిదండ్రుల పేర్లేమిటి?
Ground Truth Answers: వడ్లకొండ నరసింహారావువడ్లకొండ నరసింహారావుతండ్రి వడ్లకొండ నరసింహారావు
Prediction: